Telangana VRO Recruitment 2025: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) త్వరలో గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (VRO) 2025 నియామక ప్రకటనను విడుదల చేయనుంది. ఈ ప్రకటన ద్వారా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 6,000 నుంచి 8,000 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Telangana VRO Recruitment Vacancies Details 2025
• సంస్థ: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
• పోస్ట్ పేరు: గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (VRO)
• ఖాళీలు: 8,000
• అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
• ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్
• జాబ్ లొకేషన్: తెలంగాణ
IPPB స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025
TS VRO Recruitment Important Dates
• ప్రకటన విడుదల తేదీ: 2024 డిసెంబర్ చివరి వారం
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది
• చివరి తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది
• పరీక్ష తేదీ: 2025 ప్రారంభంలో ఉంటుందని అంచనా
Age and Education Qualification
• వయస్సు: 18 నుండి 44 సంవత్సరాలు మరియు SC , ST లకు 5 సంవత్సరాలు మరియుOBC లకు 3 సంవత్సరాలు Age Relaxation ఉంటుంది.
• విద్యార్హత: TS VRO Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 పూర్తి చేసి ఉండాలి. Inter /Any Degree అర్హత ఉంటె సరిపోతుంది.
TS VRO Salary
VRO ఉద్యోగాలకు 19000/- to 35000/- నెలకు జీతం.
TS VRO Recruitment 2025 Application Process
- అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inను సందర్శించండి.
- VRO నియామక ప్రకటన 2025 నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
- అవసరమైన వ్యక్తిగత మరియు విద్యా వివరాలను పూరించండి.
- తాజా ఫోటో మరియు సంతకం సహా అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్‌ను సమీక్షించి, సమర్పించండి.
అధికారిక వెబ్‌సైట్: www.tspsc.gov.in
Notification : Click Here

