ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) ద్వారా 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ తేదీ:
మే 16, 2025
వేదిక: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడ
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 128
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
శాఖలు: సంబంధిత విభాగాల్లో ఖాళీలు (విభాగాల లిస్ట్ కోసం అధికారిక వెబ్సైట్ చూడండి)
అర్హతలు:
సంబంధిత విభాగంలో DNB / DM / M.Ch ఉత్తీర్ణత
సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి
వయోపరిమితి: 42 నుండి 52 ఏళ్లు
జీతం:
రూ. 68,900/- నుండి రూ.2,05,500/- వరకు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ అప్లికేషన్ మాధ్యమంగా దరఖాస్తు చేసుకోవాలి
వెబ్సైట్: https://dme.ap.nic.in
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులకు: ₹1000/-
BC, SC, ST, EWS అభ్యర్థులకు: ₹750/-
ఎంపిక విధానం:
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడతారు
మీ డాక్యుమెంట్స్‌తో పాటు మే 16న ఇంటర్వ్యూకు హాజరుకండి!
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: