RRB Group D Recruitment Notification 2026 – 21,997 Posts Eligibility, Last Date

RRB Group D Recruitment Notification 2026 Apply Online ప్రారంభం 31 జనవరి 2026. మొత్తం 21,997 పోస్టులు. అర్హతలు, వయస్సు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు తెలుసుకోండి.

RRB Group D Recruitment Notification 2026 Apply Online – పూర్తి సమాచారం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CEN No.09/2025 ప్రకారం 21,997 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

ముఖ్య సమాచారం

సంస్థRRB
పోస్టులుగ్రూప్-డి లెవల్-1
మొత్తం ఖాళీలు21,997
జీతం₹18,000
దరఖాస్తు విధానంఆన్‌లైన్

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్ విడుదల27-12-2025
దరఖాస్తు ప్రారంభం31-01-2026
చివరి తేదీ02-03-2026
ఫీజు చెల్లింపు04-03-2026
సవరణ తేదీలు05-03-2026 నుంచి 14-03-2026

విద్యార్హతలు

  • 10వ తరగతి ఉత్తీర్ణులు
  • ఐటీఐ / NAC సర్టిఫికేట్ కలిగి ఉండాలి
  • ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు అర్హులు కారు

వయస్సు పరిమితి

కనీసం18 సంవత్సరాలు
గరిష్టం33 సంవత్సరాలు
రిజర్వేషన్రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది  

ఎంపిక విధానం

  • CBT పరీక్ష
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

పరీక్ష విధానం

మొత్తం ప్రశ్నలు100
సమయం90 నిమిషాలు

విభాగాలు:

జనరల్ సైన్స్25
గణితం25
రీజనింగ్30
కరెంట్ అఫైర్స్20

తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత ఉంటుంది.

Notification : ClickHere

Also Read : India Post GDS 2026 Recruitment Apply Online – 28,740 Vacancies Eligibility, Salary & Last Date