SBI Circle Based Officer Recruitment 2026 – 2273 Posts Eligibility, Age Limit, Fees, Apply Online

SBI Circle Based Officer Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2273 CBO పోస్టులు. అర్హత, వయస్సు పరిమితి, అప్లై విధానం, ఫీజు, సెలెక్షన్ ప్రాసెస్ & ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.

SBI Circle Based Officer Recruitment

సంస్థ పేరుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ప్రకటన నంబర్CRPD/CBO/2025-26/18
పోస్టు పేరుCircle Based Officer (CBO)
మొత్తం ఖాళీలు2273 పోస్టులు

పోస్టుల వివరాలు

  • రెగ్యులర్ ఖాళీలు: 2050
  • బ్యాక్‌లాగ్ ఖాళీలు: 223

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 29 జనవరి 2026
  • అప్లై చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026
  • ఆన్లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): మార్చి 2026

అర్హతలు (Educational Qualification)

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
  • ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) కూడా అర్హతగా పరిగణించబడుతుంది
  • మెడికల్, ఇంజినీరింగ్, CA, Cost Accountant వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు

వయస్సు పరిమితి (Age Limit)

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • వయస్సు లెక్కింపు తేదీ: 31-12-2025
  • జననం: 01-01-1996 నుండి 31-12-2004 మధ్య
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది

జీతం వివరాలు (Salary / Emoluments)

  • నెల జీతం: సుమారు ₹48,480/-
  • అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి

అప్లికేషన్ ఫీజు (Application Fee)

  • General / EWS / OBC: ₹750/-
  • SC / ST / PwBD: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: ఆన్లైన్

ఎంపిక విధానం (Selection Process)

  • ఆన్లైన్ పరీక్ష – 120 మార్కులు
  • స్క్రీనింగ్
  • ఇంటర్వ్యూ – 50 మార్కులు

అప్లై చేసే విధానం (How to Apply Online)

  • SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి https://sbi.co.in
  • Careers / Recruitment సెక్షన్ ఓపెన్ చేయండి
  • SBI Circle Based Officer Recruitment 2026 నోటిఫికేషన్ ఎంపిక చేయండి
  • రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయండి
  • అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి

Official Notification : Click Here

Also Read : Bank of Baroda Recruitment 2026 23 posts Eligibility, Last date, Apply Online