ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టులు | Andhra Pradesh Ration Dealer Posts 2024 | Latest Telugu Govt Jobs 2024

Andhra Pradesh Ration Dealer Posts 2024 : ఆంధ్రప్రదేశ్‌ లో 201 రేషన్ డీలర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 30, 2024. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాల కోసం చదవండి.

Andhra Pradesh Ration Dealer Posts


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లాలో రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.


👉 మొత్తం ఖాళీలు: 201


👉 ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తు

AP Ration Dealer Posts Revenue Division Wise


AP Ration Dealer Posts Kurnool Revenue Division : 76

  • సి.బెళ‌గ‌ల్ మండలం- 6 ఖాళీలు ,
  • గూడూరు- 4 ఖాళీలు,
  • క‌ల్లూరు- 6 ఖాళీలు,
  • కోడుమూరు-12 ఖాళీలు ,
  • క‌ర్నూలు-6 ఖాళీలు,
  • క‌ర్నూలు అర్బన్‌-31 ఖాళీలు,
  • ఓర్వక‌ల్లు-2 ఖాళీలు,
  • వెల్దుర్తి-9 ఖాళీలు


AP Ration Dealer Posts Adhoni Revenue Division : 80

  • ఆదోని మండలం- 32 ఖాళీలు,
  • గోనెగండ్ల మండ‌లం- 3 ఖాళీలు,
  • హోళ‌గుంద‌ – 2 ఖాళీలు,
  • కోసిగి-10 ఖాళీలు,
  • కౌతాళం- 4 ఖాళీలు,
  • మంత్రాల‌యం- 12 ఖాళీలు,
  • నంద‌వ‌రం- 2 ఖాళీలు,
  • పెద్దక‌డుమూరు- 9 ఖాళీలు,
  • ఎమ్మిగ‌నూరు- 6 పోస్టులు


Andhra Pradesh Ration Dealer Posts Pattikonda Revenue Divison : 45

  • ఆలూరు -13 ఖాళీలు,
  • ఆస్ప‌రి- 3 ఖాళీలు,
  • దేవ‌న‌కొండ‌- 4 ఖాళీలు,
  • హాల‌హ‌ర్వి- 5 ఖాళీలు,
  • క్రిష్ణగిరి- 2 ఖాళీలు,
  • మ‌ద్దికెర తూర్పు- 2 ఖాళీలు,
  • ప‌త్తికొండ- 12 ఖాళీలు,
  • తుగ్గలి- 4 పోస్టులు


Important Dates:


దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2024


అర్హుల జాబితా విడుదల: డిసెంబర్ 31, 2024


రాత పరీక్ష తేదీ: జనవరి 5, 2025


ఫలితాల విడుదల: జనవరి 6, 2025


ఇంటర్వ్యూలు: జనవరి 7, 2025


ఫైనల్ సెలక్షన్ జాబితా: జనవరి 8, 2025


Andhra Pradesh Ration Dealer Posts Qualification :


కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత


వయస్సు: 18–40 ఏళ్లు (రిజర్వ్ కేటగిరీలకు సడలింపు)


అభ్యర్థులు: సొంత గ్రామానికి చెందిన వారు మాత్రమే


Andhra Pradesh Ration Dealer Posts :


రాత పరీక్ష: 80 మార్కులు


ఇంటర్వ్యూ: 20 మార్కులు


జత చేయవలసిన పత్రాలు:


10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు


వయస్సు ధృవీకరణ పత్రం


నివాస ధృవీకరణ పత్రం


కుల ధృవీకరణ పత్రం


నిరుద్యోగ ధృవీకరణ


పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు


దరఖాస్తు ప్రక్రియ:


దరఖాస్తు ఫారాలు తహసీల్దార్ కార్యాలయం లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుంచి పొందాలి.


పూరించిన దరఖాస్తును సంబంధిత ఆర్డీవో కార్యాలయానికి సమర్పించాలి.


గమనిక: అభ్యర్థులు తమ గ్రామంలోని రేషన్ షాపులకు సంబంధించిన పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయగలరు.

WhatsApp Icon WhatsApp Group (Join Now) Join Now
Telegram Icon Telegram Group (Join Now) Join Now

Also Read : IPPB స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025