aptwreis 5th class admission 2026-2027 notification అధికారికంగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ప్రవేశాలు Gurukulam CET 2026 Entrance Test ద్వారా నిర్వహించబడతాయి. తెలుగు మరియు ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు.
APTWREIS 5th Class Admission 2026-27
| సంస్థ పేరు | Andhra Pradesh Tribal Welfare Gurukulam (APTWREIS) |
| అడ్మిషన్ క్లాస్ | 5th Class Entry Level |
| మొత్తం స్కూళ్లు | 31 General ST Residential Schools |
| ఎంపిక విధానం | Entrance Test (OMR Based) |
| మీడియం | English Medium |
| Application Mode | Online Only |
| Academic Year | 2026-2027 |
Gurukulam CET 2026 Schedule
| Notification Release | 28-01-2026 |
| Online Apply Start Date | 05-02-2026 |
| Last Date Apply | 28-02-2026 |
| Hall Ticket Download | 10-03-2026 |
| Entrance Exam Date | 04-04-2026 |
| Merit List Release | 24-04-2026 |
| Selected Students Intimation | 29-04-2026 |
| 1st Counselling | 09-05-2026 |
| 2nd Counselling | 24-05-2026 |
| Final Counselling | 10-06-2026 |
Eligibility Criteria – ఎవరు అర్హులు?
- 2025-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి
- Govt / Govt Recognized Schoolలో చదివి ఉండాలి
- Annual Income: రూ.1,00,000/- లోపు
- Medium: Telugu / English
Age Limit
- SC/ST Students: 01-09-2013 నుండి 31-08-2017 మధ్య జననం
- BC/OC Students: 01-09-2015 నుండి 31-08-2017 మధ్య జననం
Entrance Exam Pattern – Gurukulam CET 2026
- Exam Mode: OMR Based Objective Test
- Total Questions: 50
- Total Marks: 50
- Exam Duration: 2 Hours
| Subject | Questions | Marks |
| Telugu | 10 | 10 |
| English | 10 | 10 |
| Maths | 15 | 15 |
| EVS | 15 | 15 |
Reservation Policy & Intake Details
- Total Intake: 80 Seats (2 Sections)
- ST: 78%
- SC: 12%
- BC: 5%
- OC: 2%
- AEQ: 3%
Admission Process – Selection Procedure
- Online Application Submission Only
- Entrance Test Merit Basis Selection
- District Wise Admission Committees Verification
- Counselling ద్వారా School Allotment
- Final Selected List Notice Board & Phone Intimation
How to Apply Online – Step by Step Process
- Official Website ఓపెన్ చేయండి
- Apply Online Link పై క్లిక్ చేయండి
- Student Details Fill చేయండి
- Required Documents Upload చేయండి
- Submit చేసి Application Print తీసుకోండి
Important Links
Important Instructions for Students & Parents
- Offline Applications Accepted కావు
- Entrance Test తప్పనిసరి
- Merit ఆధారంగా మాత్రమే Selection
- District Unit ప్రకారం Admissions జరుగుతాయి
- Selected Studentsకి Phone / Call Letter ద్వారా సమాచారం ఇస్తారు
Frequently Asked Questions
Q : APTWREIS 5th Class Admission 2026 Last Date?
Ans : 28 February 2026
Q : Entrance Exam Date?
Ans : 04 April 2026
Q : Eligibility?
Ans : 4th Class Pass & Age Criteria పూర్తి చేయాలి
Q : Application Mode?
Ans : Online Only
Conclusion
APTWREIS 5th Class Admission 2026-2027 Notification ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు Gurukulam Residential Schoolsలో నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంది. అర్హత ఉన్న విద్యార్థులు తప్పకుండా చివరి తేదీకి ముందు ఆన్లైన్‌లో దరఖాస్తు చేయండి.
Also Read : India Post GDS 2026 Recruitment Apply Online – 28,740 Vacancies Eligibility, Salary & Last Date
