CBSE Recruitment 2025 – 212 జూనియర్ అసిస్టెంట్ & సూపరింటెండెంట్ పోస్టులు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జూనియర్ అసిస్టెంట్ మరియు సూపరింటెండెంట్ (గ్రూప్ B & C) పోస్టుల కోసం 212 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు 2 జనవరి 2025 నుంచి ప్రారంభం. వివరాలకు..
CBSE Recruitment 2025
సంస్థ పేరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)
పోస్టుల పేరు: జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్
మొత్తం ఖాళీలు: 212
కేటగిరీ: ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: 31 జనవరి 2025
అర్హత: సంబంధిత విద్యార్హతలు మరియు టైపింగ్ నైపుణ్యాలు
Salary
సూపరింటెండెంట్: ₹35,400 – ₹1,12,400
జూనియర్ అసిస్టెంట్: ₹19,900 – ₹63,200
Total Posts
సూపరింటెండెంట్ పోస్టులు: 142
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 70
CBSE Recruitment 2025 Application Start Date
2025 జనవరి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
CBSE Recruitment 2025 Selection Process
టైర్ 1 పరీక్ష: అబ్జెక్టివ్ టైప్ (MCQ).
టైర్ 2 పరీక్ష: సూపరింటెండెంట్ పోస్టులకు మాత్రమే (ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్).
నైపుణ్య పరీక్ష: టైపింగ్/స్కిల్ టెస్ట్ (కేవలం అర్హత పరీక్షగా పరిగణించబడుతుంది).
Education Qualification
జూనియర్ అసిస్టెంట్: 12వ తరగతి లేదా సమాన అర్హతతో పాటు 35 w.p.m టైపింగ్ వేగం (ఇంగ్లీష్) లేదా 30 w.p.m (హిందీ).
సూపరింటెండెంట్: డిగ్రీ మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యాలు.
Application Fee
జనరల్/OBC/EWS: ₹800
SC/ST/PwBD/మహిళలు: ఉచితం
Application Process:
సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
Recruitment of Junior Assistant & Superintendent 2025 పై క్లిక్ చేయండి.
వివరాలు నింపి, ఫోటో/సంతకం అప్‌లోడ్ చేయండి.
రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించండి.
CBSE Recruitment 2025 Exam Patter
టైర్ 1 పరీక్షలో 150 ప్రశ్నలు, 450 మార్కులు.
ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు నష్టంగా ఉంటుంది.
చివరి తేదీ: 31 జనవరి 2025.
దరఖాస్తు లింక్: Click Here

