CSIR IICT టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 | CSIIR IICT Technician Recruitment 2024 | iict hyderabad recruitment 2024 official website

CSIIR IICT Technician Recruitment 2024: CSIR IICT టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 – 10వ తరగతి + ITI అర్హతతో 29 ఖాళీలు. జీతం ₹38,000. దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 26, 2024. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చెక్ చేయండి.


CSIIR IICT Technician Recruitment 2024 | iict hyderabad recruitment 2024 official website | CSIR IICT టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now


జాబ్ వివరాలు:

పోస్టు పేరు: టెక్నీషియన్స్


వయోపరిమితి: 18-28 సంవత్సరాలు (వయసులో సడలింపు వర్తిస్తుంది)


విద్యార్హతలు: 10వ తరగతి + ITI


జీతం: ₹38,000/-


ఖాళీలు: 29


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ట్రేడ్ పరీక్ష


ఉద్యోగం రకం: శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం


భర్తీ చేసే సంస్థ పేరు: CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ


దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్


దరఖాస్తు ఫీజు: ఉంటుంది, నోటిఫికేషన్ చెక్ చేయండి


దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 26, 2024


ఉద్యోగం స్థానం: హైదరాబాద్

Date of Commencement of : 27.11.2024 at 09.00 AM onwards Online Application

Last date for receipt/submission of : 26.12.2024 at 11.59 PM Online Application

How To Apply for CSIR- IICT jobs CSIR- IICT ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ఎలా?

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • Careers లేదా Recruitment లింక్‌లను క్లిక్ చేయండి.
  • Technicians and Other Jobs Notification పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు చేసేముందు చివరి తేదీని చెక్ చేయండి.
  • స్క్రోల్ చేసి Apply Link పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫారమ్‌ను తప్పులేకుండా పూరించండి.
  • Submit పై క్లిక్ చేయండి.
  • రిఫరెన్స్ కోసం అప్లికేషన్ నంబర్‌ను గమనించండి.

Important Links

iict hyderabad recruitment 2024 official website Click Here

for Notification Click here

Apply Online Click Here

Also Read : హైదరాబాద్ ECIL నోటిఫికేషన్ 2024 (Last date 01-Dec-2024)