Indian Air Force Agniveer Recruitment 01/2026 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 01/2026 ఎంట్రీ కోసం అర్హతలు, ముఖ్యమైన తేదీలు మరియు ఎంపిక ప్రక్రియ తెలుసుకోండి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ – 01/2026 ఎంట్రీ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ స్కీమ్ కింద 01/2026 ఎంట్రీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
పోస్టు వివరాలు:
పోస్టు పేరు: Indian Air Force Agniveer
భర్తీ పద్ధతి: ఆన్‌లైన్ దరఖాస్తు
ఎంట్రీ బ్యాచ్: 01/2026
అర్హతలు:
విద్యార్హతలు:
పదవ తరగతి/ఇంటర్ పాస్ లేదా తత్సమాన విద్యార్హత.
సంబంధిత సబ్జెక్టుల్లో కనీస మార్కులు తప్పనిసరి.
వయస్సు:
జననం 1 January 2005 నుండి 1 July 2008 మధ్య ఉండాలి.
శారీరక అర్హతలు:
హైట్, వెయిట్, మరియు ఇతర ఫిజికల్ టెస్ట్ స్టాండర్డ్స్‌ని అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేయండి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష
శారీరక పరీక్ష (Physical Fitness Test)
మెడికల్ పరీక్ష
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07-January-2025
దరఖాస్తు ముగింపు తేదీ: 27-January-2025
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోండి: Indian Air Force
ఫారమ్ నింపడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం, మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం.
Official Website : Click Here
Indian Air Force Agniveer Recruitment 01/2026 Official Notifcaion
Also Read :
తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ 2025

