RBI Assistant Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 650 పోస్టులు భర్తీ. అర్హతలు, వయోపరిమితి, పరీక్ష నమూనా, జీతం, ఫీజు వివరాలు మరియు Apply Online విధానం తెలుసుకోండి. Reserve Bank of India Assistant Vacancy 2026 పూర్తి గైడ్.
RBI Assistant Recruitment 2026 – 650 అసిస్టెంట్ పోస్టులకు భారీ నోటిఫికేషన్
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంక్ అయిన Reserve Bank of India (RBI) నుంచి RBI Assistant Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 650 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.
RBI Assistant Recruitment 2026
| సంస్థ పేరు | Reserve Bank of India (RBI) |
| పోస్టు పేరు | Assistant |
| మొత్తం ఖాళీలు | 650 |
| ఉద్యోగ రకం | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం |
| ఉద్యోగ స్థలం | ఆల్ ఇండియా |
| ప్రకటన సంఖ్య | Assistant – Panel Year 2025 |
RBI Assistant Posts Zone wise Vacancy Details 2026
| Office | Posts |
| Ahmedabad | 20 |
| Bengaluru | 24 |
| Bhopal (Raipur) | 30 |
| Bhubaneswar | 18 |
| Chandigarh | 20 |
| Chennai | 53 |
| Guwahati (NE States) | 36 |
| Hyderabad | 11 |
| Jaipur | 11 |
| Jammu | 10 |
| Kanpur & Lucknow | 50 |
| Kolkata (Gangtok) | 29 |
| Mumbai (Belapur, Panaji) | 249 |
| Nagpur | 17 |
| New Delhi | 49 |
| Patna (Ranchi) | 17 |
| Thiruvananthapuram | 6 |
RBI Assistant Application Start date & Last Date
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 16-02-2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 08-03-2026 (23:59 వరకు) |
| ఫీజు చెల్లింపు చివరి తేదీ | 08-03-2026 |
| ప్రిలిమ్స్ పరీక్ష | 11-04-2026 |
| మెయిన్స్ పరీక్ష | 07-06-2026 |
| అడ్మిట్ కార్డ్ | త్వరలో విడుదల |
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
- భారత పౌరుడు అయి ఉండాలి
వయోపరిమితి (01 ఫిబ్రవరి 2026 నాటికి)
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
వయో సడలింపులు:
- OBC: 3 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు
- PwBD: 10 సంవత్సరాలు
ఎంపిక విధానం (Selection Process)
RBI Assistant Recruitment 2026 ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది:
- ప్రిలిమినరీ పరీక్ష (CBT)
- మెయిన్స్ పరీక్ష (CBT)
- Language Proficiency Test (LPT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ప్రిలిమ్స్ పరీక్ష నమూనా
- వ్యవధి: 60 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: ¼
| సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
| English | 30 | 30 |
| Numerical Ability | 35 | 35 |
| Reasoning | 35 | 35 |
| మొత్తం | 100 | 100 |
మెయిన్స్ పరీక్ష నమూనా
- వ్యవధి: 135 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: ¼
| సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
| English | 40 | 40 |
| Numerical Ability | 40 | 40 |
| Reasoning | 40 | 40 |
| General Awareness | 40 | 40 |
| Computer Knowledge | 40 | 40 |
| మొత్తం | 200 | 200 |
RBI Assistant Salary 2026
- ప్రారంభ బేసిక్ పే: ₹29,000/-
- పే స్కేల్: ₹29000–1700(3)–34100–2040(4)–42260–2720(6)–58580–2950(2)–64480–3370(3)–74590–4050(1)–78640
- అదనంగా DA, HRA, Transport Allowance వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు
- General / OBC / EWS: ₹450/-
- SC / ST / PwBD / Ex-Servicemen: ₹50/-
- చెల్లింపు విధానం: BHIM UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్
RBI Assistant Apply Online Process
Stage – 1 – రిజిస్ట్రేషన్
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- New Registration పై క్లిక్ చేయండి
- మొబైల్ & ఇమెయిల్ నమోదు చేయండి
- OTP ద్వారా ధృవీకరించండి
Stage – 2 – లాగిన్ & అప్లికేషన్ పూర్తి చేయడం
- రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
- వ్యక్తిగత & విద్యా వివరాలు నమోదు చేయండి
- ఫోటో & సంతకం అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
RRB Assistant Recruitment Official Notification
| Official Website | Click Here |
| Official Notification | Click Here |
| Apply Online | Click Here |
Conclusion
RBI Assistant Recruitment 2026 నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా నిలుస్తోంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయాలని సూచించబడింది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవడం తప్పనిసరి.
Also Read : SBI Circle Based Officer Recruitment 2026 – 2273 Posts Eligibility, Age Limit, Fees, Apply Online
