RCF Ltd Apprentice & Technician Apprentice Notification 2024 : ఆర్ సీ ఎఫ్ లిమిటెడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్ నోటిఫికేషన్ 2024 ఉద్యోగ ఖాళీలు: 378
రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd) లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది.
రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd), ఒక ప్రముఖ లాభదాయక సంస్థ, ఎరువులు మరియు ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ మరియు మార్కెటింగ్‌లో నిమగ్నమై ఉంది. 1961 చట్టం ప్రకారం 378 అప్రెంటీస్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Total Vacancies ఉద్యోగ ఖాళీలు: 378
ముఖ్యమైన తేదీలు RCF Ltd Apprentice & Technician Apprentice Notification 2024 Application Start Date and End Dates
ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 10/12/2024
ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 24/12/2024
Age వయోపరిమితి
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
RCF Ltd Apprentice & Technician Apprentice Notification 2024
Table A: GRADUATE APPRENTICE
ఆర్ సీ ఎఫ్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టేబుల్ A)
శిక్షణ విభాగం | అర్హత | గరిష్ట వయస్సు (01.12.2024 నాటికి) | శిక్షణ కాలం | ఖాళీలు |
---|---|---|---|---|
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ | B.Com, BBA లేదా గ్రాడ్యుయేట్ (ఇంగ్లీష్ & కంప్యూటర్ నైపుణ్యం అవసరం) | 25 | 12 నెలలు | 51 |
సెక్రటీరియల్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ (ఇంగ్లీష్ & కంప్యూటర్ నైపుణ్యం అవసరం) | 25 | 12 నెలలు | 96 |
రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ (HR) | ఏదైనా డిగ్రీ (ఇంగ్లీష్ & కంప్యూటర్ నైపుణ్యం అవసరం) | 25 | 12 నెలలు | 35 |
మొత్తం | 182 |
టెక్నీషియన్ అప్రెంటీస్ (టేబుల్ B)
శిక్షణ విభాగం | అర్హత | గరిష్ట వయస్సు (01.12.2024 నాటికి) | శిక్షణ కాలం | ఖాళీలు |
---|---|---|---|---|
డిప్లొమా కెమికల్ | కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 20 |
డిప్లొమా సివిల్ | సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 14 |
డిప్లొమా కంప్యూటర్ | కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 6 |
డిప్లొమా ఎలక్ట్రికల్ | ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 10 |
డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ | ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 20 |
డిప్లొమా మెకానికల్ | మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా | 25 | 12 నెలలు | 20 |
మొత్తం | 90 |
ఆర్ సీ ఎఫ్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ (టేబుల్ C)
శిక్షణ విభాగం | అర్హత | గరిష్ట వయస్సు (01.12.2024 నాటికి) | శిక్షణ కాలం | ఖాళీలు |
---|---|---|---|---|
అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) | B.Sc. (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) | 25 | 12 నెలలు | 74 |
బాయిలర్ అటెండెంట్ | 12వ తరగతి (సైన్స్) | 25 | 24 నెలలు | 3 |
ఎలక్ట్రిషియన్ | 12వ తరగతి (సైన్స్) | 25 | 24 నెలలు | 4 |
హార్టికల్చర్ అసిస్టెంట్ | 12వ తరగతి లేదా సమానమైనది | 25 | 24 నెలలు | 6 |
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ | B.Sc. (ఫిజిక్స్ ప్రధానమైనది) | 25 | 12 నెలలు | 3 |
లాబొరేటరీ అసిస్టెంట్ | B.Sc. (కెమిస్ట్రీ ప్రధానమైనది) | 25 | 12 నెలలు | 14 |
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ | 12వ తరగతి (సైన్స్) | 25 | 15 నెలలు | 2 |
మొత్తం | 106 |
ఆర్ సీ ఎఫ్ లిమిటెడ్ స్టైఫండ్ వివరాలు
కేటగిరీ | స్టైఫండ్ (ప్రతి నెల) |
---|---|
టెక్నీషియన్/వోకేషనల్ అప్రెంటీస్ | ₹7,000 |
టెక్నీషియన్ అప్రెంటీస్/డిప్లొమా హోల్డర్ | ₹8,000 |
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/డిగ్రీ హోల్డర్ | ₹9,000 |
Important Links
Official Website | Click Here |
For Registration | Click Here |
NAPS Portal | Click Here |
Also read : నావల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం నియామకం 2024