RRB Group D Recruitment Notification 2026 Apply Online ప్రారంభం 31 జనవరి 2026. మొత్తం 21,997 పోస్టులు. అర్హతలు, వయస్సు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు తెలుసుకోండి.
RRB Group D Recruitment Notification 2026 Apply Online – పూర్తి సమాచారం
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) CEN No.09/2025 ప్రకారం 21,997 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ముఖ్య సమాచారం
| సంస్థ | RRB |
| పోస్టులు | గ్రూప్-డి లెవల్-1 |
| మొత్తం ఖాళీలు | 21,997 |
| జీతం | ₹18,000 |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ముఖ్య తేదీలు
| నోటిఫికేషన్ విడుదల | 27-12-2025 |
| దరఖాస్తు ప్రారంభం | 31-01-2026 |
| చివరి తేదీ | 02-03-2026 |
| ఫీజు చెల్లింపు | 04-03-2026 |
| సవరణ తేదీలు | 05-03-2026 నుంచి 14-03-2026 |
విద్యార్హతలు
- 10వ తరగతి ఉత్తీర్ణులు
- ఐటీఐ / NAC సర్టిఫికేట్ కలిగి ఉండాలి
- ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు అర్హులు కారు
వయస్సు పరిమితి
| కనీసం | 18 సంవత్సరాలు |
| గరిష్టం | 33 సంవత్సరాలు |
| రిజర్వేషన్ | రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది |
ఎంపిక విధానం
- CBT పరీక్ష
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
పరీక్ష విధానం
| మొత్తం ప్రశ్నలు | 100 |
| సమయం | 90 నిమిషాలు |
విభాగాలు:
| జనరల్ సైన్స్ | 25 |
| గణితం | 25 |
| రీజనింగ్ | 30 |
| కరెంట్ అఫైర్స్ | 20 |
తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత ఉంటుంది.
Notification : ClickHere
Also Read : India Post GDS 2026 Recruitment Apply Online – 28,740 Vacancies Eligibility, Salary & Last Date
