SBI Circle Based Officer Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2273 CBO పోస్టులు. అర్హత, వయస్సు పరిమితి, అప్లై విధానం, ఫీజు, సెలెక్షన్ ప్రాసెస్ & ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.
SBI Circle Based Officer Recruitment
| సంస్థ పేరు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) |
| ప్రకటన నంబర్ | CRPD/CBO/2025-26/18 |
| పోస్టు పేరు | Circle Based Officer (CBO) |
| మొత్తం ఖాళీలు | 2273 పోస్టులు |
పోస్టుల వివరాలు
- రెగ్యులర్ ఖాళీలు: 2050
- బ్యాక్లాగ్ ఖాళీలు: 223
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 29 జనవరి 2026
- అప్లై చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026
- ఆన్లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): మార్చి 2026
అర్హతలు (Educational Qualification)
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
- ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) కూడా అర్హతగా పరిగణించబడుతుంది
- మెడికల్, ఇంజినీరింగ్, CA, Cost Accountant వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు
వయస్సు పరిమితి (Age Limit)
- కనీస వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- వయస్సు లెక్కింపు తేదీ: 31-12-2025
- జననం: 01-01-1996 నుండి 31-12-2004 మధ్య
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది
జీతం వివరాలు (Salary / Emoluments)
- నెల జీతం: సుమారు ₹48,480/-
- అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- General / EWS / OBC: ₹750/-
- SC / ST / PwBD: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్లైన్
ఎంపిక విధానం (Selection Process)
- ఆన్లైన్ పరీక్ష – 120 మార్కులు
- స్క్రీనింగ్
- ఇంటర్వ్యూ – 50 మార్కులు
అప్లై చేసే విధానం (How to Apply Online)
- SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి https://sbi.co.in
- Careers / Recruitment సెక్షన్ ఓపెన్ చేయండి
- SBI Circle Based Officer Recruitment 2026 నోటిఫికేషన్ ఎంపిక చేయండి
- రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయండి
- అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి
Official Notification : Click Here
Also Read : Bank of Baroda Recruitment 2026 23 posts Eligibility, Last date, Apply Online
