తెలంగాణ హైకోర్టు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల 2024 | Telangana High Court Recruitment Notification 2024

తెలంగాణ హైకోర్టు జాబ్ ఓపెనింగ్స్ Telangana High Court Recruitment : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు లా క్లర్క్ పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ హైకోర్టు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల 2024 | Telangana High Court Recruitment Notification 2024

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు 2024: హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన 33 లా క్లర్క్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు 31 ఖాళీలకు తెలంగాణ హైకోర్టులో, 2 ఖాళీలకు సికింద్రాబాద్లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 23, 2024లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://tshc.gov.in/ వెబ్సైట్ చూడవచ్చు.

అంశం వివరాలు
విభాగం               తెలంగాణ హైకోర్టు – లా క్లర్క్ ఉద్యోగాలు 2024
పోస్టులు             లా క్లర్క్ పోస్టులు – మొత్తం 33 ఖాళీలు
ఖాళీలు31 పోస్టులు – తెలంగాణ హైకోర్టులో, 2 పోస్టులు – తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో నియమించబడతారు
అర్హత  సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం అవసరం
వయో పరిమితి                30 సంవత్సరాలు లోపు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు
దరఖాస్తు విధానం         ఆఫ్లైన్ దరఖాస్తులు ‘ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి
దరఖాస్తు చివరి తేదీ    నవంబర్ 23, 2024
మరిన్ని వివరాలుఅభ్యర్థులు పూర్తి వివరాలకు https://tshc.gov.in/ వెబ్సైట్ చూడవచ్చు
Join Telegram ChannelClick Here
Join WhatsApp GroupClick Here

తెలంగాణ ప్రభుత్వ సంస్థలో 153 జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు..

Leave a Comment