WCD AP Anganwadi Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ ఖాళీలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రాంతం: ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా
మొత్తం ఖాళీలు: 101 అంగన్‌వాడీ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ, సాధికారిత శాఖ అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
• అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు: 17
• అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు: 73
• మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు: 11
అర్హతల వివరాలు:
- విద్యార్హత:
o అంగన్‌వాడీ వర్కర్/మినీ వర్కర్: 10వ తరగతి ఉత్తీర్ణత
o అంగన్‌వాడీ హెల్పర్: 7వ తరగతి ఉత్తీర్ణత
- వయో పరిమితి (2024 జులై 1 నాటికి):
o సాధారణ అభ్యర్థులు: 21-35 సంవత్సరాలు
o ఎస్సీ/ఎస్టీ రిజర్వ్ ప్రాంతాలు: కనీస వయసు 18 సంవత్సరాలు
o నిబంధనల ప్రకారం, 10వ తరగతి అభ్యర్థులు అందుబాటులో లేకపోతే 9వ లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు పరిగణలోకి తీసుకుంటారు.
- ప్రాధాన్యత: స్థానిక మహిళలు మాత్రమే.
జీతభత్యాలు:
• అంగన్‌వాడీ వర్కర్: ₹11,500/మహినా
• అంగన్‌వాడీ హెల్పర్/మినీ వర్కర్: ₹9,000/మహినా - ఎంపిక విధానం:
• రాత పరీక్ష లేదు.
• సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. - దరఖాస్తు విధానం:
• సంబంధిత ఐసీడీఎస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.
• అన్ని సర్టిఫికెట్లు గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించాలి. - అనుసంధాన పత్రాలు:
- 6వ తరగతి నుంచి 10వ తరగతి సర్టిఫికెట్లు
- పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
- స్థానిక నివాస ధృవీకరణ పత్రం (ఓటరు కార్డు, ఆధార్, పాన్)
- వివాహ ధృవీకరణ పత్రం (వివాహితుల కోసం)
- భర్త మరణ ధృవీకరణ పత్రం (వితంతువుల కోసం)
- కుల ధృవీకరణ పత్రం
- దివ్యాంగుల ధృవీకరణ పత్రం (దివ్యాంగుల కోసం)
- మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- టెక్నికల్ సర్టిఫికెట్లు (ఉంటే)
దరఖాస్తు చివరి తేది: జనవరి 6, 2025
గమనిక: దరఖాస్తు ఫీజు లేదు. అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.
Official Website : Click Here
NPCIL Recruitment 2025 Notification
Bank of Baroda Latest Recruitment 2025

